Jio increases prices : Jio Rs. 459 Pack to Replace Rs. 399 Plan | Oneindia Telugu

2017-10-19 216

Reliance Jio, the latest entrant in India's telecom sector has increased the rate of its popular 84-day Rs. 399 Dhan Dhana Dhan plan to Rs. 459 from Thursday, under which subscribers get 1GB 4G data per day, according to information published on the company's website.
రిలయన్స్ జియో మరో సారి మరిన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది.ధనా ధన్ ఆఫర్లతో మరోసారి జియో దీపావళి పండుగ సంబురాలను ముందుకు తీసుకు వచ్చింది. అయితే ధనా ధన్ ఆఫర్ అయినప్పటికీ పాత రేట్లను కొంత సవరించిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.